స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవాల్సిందే
Published by:Admin, Date:29-07-2020:09:13

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను ఆన్ లాక్3.0నువిడుదల చేసింది .ఆగస్టు 31 వరకు కంటోన్మెంట్ జోన్ లలోఆంక్షలు కఠినతరం చేసింది .కంటోన్మెంట్ జోన్ల బయటకార్యకలాపాలపై మార్గదర్శకాలు చెప్పింది .ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు ,జిమ్ లకు అనుమతి ,ఆగస్టు 31 వరకు కోచింగ్ సెంటర్లు ,విద్యాసంస్థలు మూత ,ఆగస్టు 5 నుంచి రాత్రివేళ కర్ఫ్యూ ఎత్తివేత ,బార్లు ,సినిమా థియేటర్లు ,మెట్రో రైలు ,ఆడిటోరియంలు,స్విమ్మింగ్ పూల్స్ లలోఆంక్షలు కొనసాగుతాయని కేంద్రం చెప్పింది .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: