పెళ్లి వార్తలను ఖండించిన రెజీనా
Published by:Admin, Date:24-07-2020:05:04

సినీనటి రెజీనా వివాహం నిశ్చయం అయినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు .తాను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని దయచేసి ఇష్టారాజ్యంగా వార్తలు రాయ వద్దని ఆమె మీడియాను కోరారు .గత ఏడాది రెజీనా కునిశ్చితార్థం అయ్యిందని వరుడు ఇతడేనని కొన్ని ఫోటోలు కూడా నెట్లో దర్శనమిచ్చాయి .దీనిపై రెజీనా తీవ్రంగా స్పందించారు .రెజీనా చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో పెళ్లిపెళ్లి వార్తలపై పుకార్లు వచ్చాయి .ప్రస్తుతం రెజీనా విశాల్ హీరోగా చక్ర సినిమాలో నటిస్తున్నారు .ఇకనైనా రెజీనా పెళ్లి వార్తలు రాకుండా ఉంటాయో చూద్దాం


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: