నిజ జీవితంలో రియల్ హీరో సోను సూద్
Published by:Admin, Date:26-07-2020:09:07

పలు చిత్రాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోను సూద్ మానవత్వాన్ని చాటుకున్నాడు.కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన రైతు కుటుంబానికి కాడెద్దులు పంపిస్తాం అని చెప్పి ఏకంగా ట్రాక్టర్ కొనిచ్చి పంపించి రైతు కుటుంబాన్ని సంతోషంతో ఆశ్చర్యపరిచాడు .చిత్తూరు జిల్లా మదనపల్లి లోటీ హోటల్ నిర్వహించే నాగేశ్వరరావు లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో సొంత గ్రామానికి వెళ్ళాడు .వర్షం పడటంతో తన పొలంలో వ్యవసాయం చేయాలని అనుకున్న ఎద్దులు లేకపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను కాడెద్దులు చేసి వ్యవసాయ పనులు చేశాడు కూతుళ్లు దున్నుతుంటే ఆయన భార్య విత్తనాలు వేసింది .ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరిగింది ఈ వీడియో చూసిన సోను సూద్ చలించిపోయాడు .మీకు కాడెద్దుల పంపుతా అన్నాడు కాదు సాయంత్రం లోపల ట్రాక్టర్ పంపుతా అని చెప్పి నిజంగానే సాయంత్రానికి ట్రాక్టర్ పంపి వారి కుటుంబంలో సంతోషం నింపాడు .సినిమాల్లో విలన్ కానీ నిజ జీవితంలో సోను సూద్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నా రు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: