మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరో గీత గోవింద మా ...?
Published by:Admin, Date:29-07-2020:07:52

వరస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రనిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది .తాజాగా ఆ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది .పూజా హెగ్డే కాళ్ల దగ్గర అక్కినేని అఖిల్ ఉండడంతో దీనిపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి .గీతగోవిందం తరహాలో నిర్మించడం కోసం బొమ్మరిల్లు భాస్కర్ ఎంతో కష్టపడ్డారని అంటున్నారు .ఈ చిత్రంలో ఫిమేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది .సరైన హిట్టు లేకుండా అల్లాడుతున్న అఖిల్ కు ఈ చిత్రం ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి .ఈ చిత్రంపోస్టర్ చూసినవాళ్లు మరో గీత గోవిందం అంటున్నారు


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: