కే జి ఎఫ్ 2చిత్రంలో సంజయ్ దత్ లుక్స్ అదుర్స్
Published by:Admin, Date:29-07-2020:08:15

సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా కే జి ఎఫ్ 2 చిత్ర బృందం ప్రతినాయకుడి పాత్రలో ఉన్న సంజయ్ దత్ ను అధిర గా పరిచయం చేస్తూ లూక్ నుబుధవారం విడుదల చేశారు .బాహుబలి చిత్రంలో ప్రతినాయకుని పాత్రలోరానా పవర్ ఫుల్ గా నటించిన విషయం తెలిసిందే అంతే పవర్ ఫుల్ గా కే జి ఎఫ్ 2 చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది .కే జి ఎఫ్ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించగా భారీ అంచనాలతో విడుదల కానున్న చాప్టర్ టు చిత్రం బడ్జెట్ భారీగా పెరుగుతుంది .


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: