నా పెళ్ళికి రండి కెసిఆర్ కు నితిన్ ఆహ్వానం
Published by:Admin, Date:20-07-2020:11:23

హీరో నితిన్ వివాహం ఈ నెల 26న 8:30 గంటలకు షా లీని తో వివాహం జరగనుంది .ఈ మేరకు నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆహ్వానించారు .ఈ సందర్భంగా కెసిఆర్ నితిన్ ను కౌగిలించుకోవడం తో ఒక్కసారిగా నితిన్ షాక్ అయినట్లు సమాచారం .కరోనా వేళలో కరచాలనాలు ,కౌగిలింతలు నిషేధం .దీంతో నితిన్ ఇబ్బంది పడినప్పటికీ కెసిఆర్ ఆప్యాయతను చూసి సంతోషపడినట్లు సమాచారం .ఈ నెల 22 నుండి పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి 23న మెహందీ ఫంక్షన్ ,24న ఫ్రీ మ్యారేజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నారు .పెళ్లికి కొద్దిమంది మాత్రమే హాజరవుతారు


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: