హీరో అర్జున్ కుటుంబం లో కరోనా కలకలం
Published by:Admin, Date:20-07-2020:11:39

తెలుగు ,తమిళం ,కన్నడ భాషలో మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కుమార్తె ఐశ్వర్య కరోనా బారిన పడింది ఈ మేరకు ఆమె చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది .ఇటీవలనే మేనల్లుడు ధ్రువ అతని భార్య కూడా కరోనా వచ్చినట్లు సమాచారం .ఈ నేపథ్యంలో అర్జున్ తన భార్యతో కలిసి కరోనా టెస్ట్ చేసుకున్నారు .ఫలితాలు రావాల్సి ఉంది .ఈ సంవత్సరం అర్జున్ కుటుంబం లో ఈ విషాద సంఘటన జరుగుతున్నాయి .ఇటీవలనే చిరంజీవి సజ్జ గుండెపోటుతో మృతి చెందడం తెలిసిందే .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: