ప్రభాస్ ,దీపికా పదుకొనే చిత్రానికి భారీ పెట్టుబడి
Published by:Admin, Date:21-07-2020:12:02

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 21వచిత్రం అశ్వినీ దత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మించనున్న చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నీ ఎంపిక చేసినట్లు అశ్విని తెలిపారు .దాదాపు 25 నుండి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది .పెళ్లయిన నటికి ఇంత రెమ్యునిరేషన్ అవసరమా అనే చర్చ జరుగుతోంది .ప్రస్తుతం బాలీవుడ్ లోదీపికాకు పెద్ద మార్కెట్ లేదు .అసలే కరోనా కాలం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కానీ భారీ రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్లు ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .ప్రభాస్ కోరిక మేరకే దీపికాను ఎంపిక చేసినట్లు సమాచారం .పాన్ ఇండియా తరహాలో జాతీయస్థాయిలో మంచి చిత్రంగా నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి .గతంలో మహానటి సినిమా ద్వారా నాగ అశ్విన్ మంచి పేరు తెచ్చుకున్నారు .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: