రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్న ఉపాసన
Published by:Admin, Date:21-07-2020:01:17

హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఏనుగును చిరంజీవి కోడలు ఉపాసన దత్తత తీసుకున్నారు .ఏనుగుకు ఏడాది అయ్యే ఖర్చు ఐదు లక్షల రూపాయల చెక్కును పార్క్ అధికారిని క్షితిజ కుఅందజేశారు .తన పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల రామ్ చరణ్ తో కలిసి పార్క్ ను సందర్శించిన ఉపాసన రాణి అనే ఏనుగు పై ముచ్చట పడింది .దానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని అపోలో వైస్ చైర్ పర్సన్ ఉపాసన హామీ ఇచ్చారు ఈ మేరకు మంగళవారం చెక్కు అందజేశారు .ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ ఎంతో మంది వీఐపీలు జంతు సంరక్షణకు నిధులు ఇస్తూ ఉంటారని చెప్పారు .


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: