రాజమౌళి సార్ జాగ్రత్తలు తీసుకోండి :మహేష్ బాబు Published by:Admin, Date:30-07-2020:06:46 |
|
సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఆయన కుటుంబం కరోనా బారిన పడినప్పటికీ ప్రస్తుతం వారిలో ఎలాంటి లక్షణాలు లేవు. రాజమౌళి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఆయనకు కరోనా రావడం పట్ల సినీ హీరో మహేశ్ బాబు స్పందిస్తూ రాజమౌళి చేసిన ట్వీట్‌కు కామెంట్ చేశాడు. 'జాగ్రత్తలు తీసుకోండి సర్.. మీరు, మీ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని మహేశ్ బాబు పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ చరణ్ తేజ్‌లతో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా తీస్తున్నారు. అనంతరం మహేశ్ బాబుతోనే ఆయన సినిమా చేయనున్నారు |
![]() ![]() |
WRITE COMMENT
తాజా వార్తలు తాజా వార్తలు
|
స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 లక్షలు విరాళం |
|
సెప్టెంబరు 29 నుండి తిరుమలలో '' షోడశదిన సుందరకాండ దీక్ష '' |
|
బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ |
|
ఈనెల 23, 24 ముఖ్యమంత్రితిరుపతిపర్యటన |
సినిమా వార్తలు
|
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం |
|
అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ |
|
.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి |
|
సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ |
|
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ |