ఆగస్టు 1నుండి రైతుల ఖాతాల్లో జమ కానున్న 2000 నగదు
Published by:Admin, Date:30-07-2020:07:51

కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. ఈ మేరకు ఇప్పటివరకు నాలుగు వేల రూపాయల సాయం అందించగా మూడో విడత సహాయం 2000 ను ఆగస్టు 1నుండి రైతుల ఖాతాల్లో జమ కానుంది .వర్షాకాలం రైతులు పొలం పనుల్లో బిజీగా ఉంటారు ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయంగా 2 వేలు ప్రధాని కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా అందించనున్నారు ఈ పథకం ద్వారా లబ్ధిదారుల జాబితా తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక ఖాతా http://pmkisan.gov.inఓపెన్ చేసి తెలుసుకోవచ్చు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: