సుజనా చౌదరికి ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన సోము వీర్రాజు
Published by:Admin, Date:30-07-2020:08:32

రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ ఏమాత్రం జోక్యం చేసుకోవద్దని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు .అమరావతి నే కొనసాగించాలి సోము వీర్రాజు అన్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలకు విరుద్ధంగా ఆయన గురువారం సాయంత్రం కుండ బద్దలు కొట్టారు .రాజధాని ప్రాంత జెఎసి బుధవారం సోము వీర్రాజు ని కలిసిన విషయం విదితమే ఈ సందర్భంగా వారితో రాజధాని అమరావతిని కొనసాగించాలని ఆయన అన్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు .రాజధాని విషయంలో బిజెపి జోక్యం చేసుకోవద్దని కేవలం అభివృద్ధి , సంక్షేమ పథకాలు ,ప్రజాసమస్యలు వాటిల్లో మాత్రం జోక్యం చేసుకుంటుందని తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లురెండు కూడా కుటుంబ పార్టీలని ఆయన విమర్శించారు రాజు మారినప్పుడు రాజధాని మారదని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన గంట వ్యవధిలోనే బిజెపి అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టిన సోము వీర్రాజు సుజనా చౌదరికి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు ఇకపై బీజేపీ నాయకులు రాజధాని విషయం గురించి మాట్లాడకూడదని పరోక్షంగా హెచ్చరించారు .బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా నియమించిన ప్రధాని నరేంద్ర మోడీ ,అమీషా ,జేపీ నడ్డా లకు కృతజ్ఞతలు తెలిపారు


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: