నితిన్ వివాహానికి కెసిఆర్ ,పవన్ ముఖ్య అతిథులు
Published by:Admin, Date:22-07-2020:08:59

ఈ నెల 26న జరగనున్న హీరో నితిన్ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ,జనసేన అధినేత నితిన్ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో పాటు కొంతమంది ముఖ్యులు మాత్రమే హాజరవుతారని సమాచారం .ఈ మేరకు బుధవారం నితిన్ ,షాలిని ల నిశ్చితార్థం ఇరువురు కుటుంబ సభ్యుల తాంబూలాలు ఇచ్చుకోవడం జరిగింది.వధూవరులు ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు .ఈ నెల 26న హైదరాబాదులోని లగ్జరీ హోటల్ లో వివాహం జరగనుంది .కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రత చర్యలతో వివాహం జరుగుతుందని చెబుతున్నారు .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: