అక్షర సత్యం "ఇన్ సైట్ న్యూస్" కథనం 3రాజధానులు కు గవర్నర్ ఆమోదం
Published by:Admin, Date:31-07-2020:05:34

ఆంధ్ర ప్రదేశ్ లోమూడు రాజధానులు ,సి ఆర్ డి ఎ రద్దు బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ఆమోద ముద్ర వేశారు .దీనిపై "ఇన్ సైట్ న్యూస్ "శుక్రవారం "చంద్రబాబుకు అతి పెద్ద షాక్ ఇవ్వబోతున్న జగన్ "అనే కథనాన్ని వెబ్ సైట్ ద్వారా విస్తృతమైన ప్రచారం చేసింది .ఇన్ సైట్ న్యూస్ చెప్పిన కొన్ని గంటల్లోనే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానులు ,డి ఆర్ డి ఎ బిల్లు రద్దుకు ఆమోద ముద్ర వేశారు .3 వారాల క్రితంసి ఆర్ డి ఎ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదం మేరకు బిల్లు ఆమోదం కోసం గవర్నర్ పంపింది .దీనిపై గవర్నర్ న్యాయకోవిదులు తో పాటు అన్ని మార్గాల ద్వారా విస్తృతమైన చర్చలు జరిపారు .అనంతరం వీటికి ఆమోదముద్ర వేశారు .గత నెల 17న శాసనసభ ఆమోదంతో ప్రభుత్వం బిల్లును శాసన మండలికి పంపించింది .దీనిపై శాసనమండలిలో చర్చ జరగకుండా నిరవధికంగా వాయిదా పడింది .దీంతో రెండోసారి శాసనమండలికి పంపాము కాబట్టి అక్కడ చర్చ జరిగినా జరగకపోయినా బిల్లు ఆమోదం పొందినట్లు అని ప్రభుత్వ వాదన ,మరోపక్క కోర్టు కూడా దీనిపై ఎటువంటి ఆదేశాలు లేవు దీంతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు .దీనికి సంబంధించి మూడు రోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నర్ తో సమావేశం కావడం ఆయన సానుకూలంగా స్పందించడం తెలిసిందే .ఎట్టకేలకు గవర్నర్ ఆమోదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది .అ


fb twittar linkedin google+ pinterest


WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: