విశాఖ కు ప్రభుత్వం ముహూర్తం కుదిరింది ?
Published by:Admin, Date:31-07-2020:08:18

పరిపాలన రాజధాని విశాఖపట్నం కు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఆగస్టు 15న విశాఖ నుండి పరిపాలన సాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది .తెలుగుదేశం పార్టీ గవర్నర్ నిర్ణయంపై హైకోర్టులో కేసు వేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వకుండా విశాఖపట్నంలో పరిపాలన రాజధాని సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది .ఇప్పటికే 30 లక్షల ఇంటి పట్టాలపంపిణీ కార్యక్రమం ఆగస్టు 15 చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం అదే రోజు విశాఖ నుండి పరిపాలన సాగించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది .శాసనసభ రాజధానిగా అమరావతి ,జుడిషియల్ రాజధానిగా కర్నూలు కుగవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: