వైయస్ జగన్ పేరిటగుడి
Published by:Admin, Date:05-08-2020:08:43

అయోధ్యలో శ్రీరామ్ మందిరానికి భూమి పూజ జరగా అదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కిగుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం లో సీఎం జగన్ కు గుడి కట్టిస్తున్నారు .అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలిచి పోతారని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు తెలిపారు .ప్రజల కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి కష్టాలు తెలుసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని దేవుడు పంపిన దేవుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వారు అంటున్నారు .ఈ ఆలయం పూర్తయితే ఎలాంటి దుష్ట శక్తులు జగన్ చెంతకు చేరవని వారంటున్నారు


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: