అమరావతి ఎంపీకి కరోనా
Published by:Admin, Date:06-08-2020:08:35

మహారాష్ట్ర అమరావతి ఎంపీ ,సినీనటి నవనీత్ కౌర్ కుకరోనా పాజిటివ్ వచ్చింది .ఇప్పటికే ఆమె ఫ్యామిలీ లో 60 మంది కుటుంబ సభ్యులు ఉండగా 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది .మొదట నవనీత్ కౌర్ మామ గంగాధర్ రానా కు పాజిటివ్ రాగ ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అంతా సోకింది దీంతో అధికారులు వారు నివసిస్తున్న ప్రాంతం అంతా శానిటైజర్ చేశారు.కుటుంబ సభ్యులు అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు కోరారు .దీనిపై అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై నవనీత్ కౌర్ భర్త రవి రానా పై అధికారులకు ఫిర్యాదు చేయడం పెద్ద గొడవ జరిగిన విషయం విదితమే ఈ నేపథ్యంలో తాజాగా నవనీత్ కౌర్ కు పాజిటివ్ రావడం సంచలనంగా మారింది


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: