కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రానా పెళ్లి
Published by:Admin, Date:08-08-2020:11:13

దగ్గుబాటి రానా ,ప్రముఖ వ్యాపారవేత్త మిహహిక బజాజ్ ల వివాహం సాంప్రదాయ పద్ధతుల్లో కొద్ది మంది ప్రముఖుల సమక్షములో శనివారం రాత్రి జరిగింది .రాయల్ స్టైల్స్ లో జరిగిన వీరి వివాహానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ,అల్లు అర్జున్ ,దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ సభ్యులు ,బజాజ్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు .కోవిడ్ నియమ నిబంధనలు ప్రకారం పెళ్లి జరిగింది .


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: