దగ్గుబాటి అభిరామ్ కుప్రమాదం Published by:Admin, Date:13-08-2020:01:39 |
|
ప్రముఖ టాలీవుడ్ హీరో రానా తమ్ముడు, దగ్గుబాటి సురేష్ కుమారుడు అభిరామ్ కారు ప్రమాదానికి గురయ్యారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో పంచవటి కాలనీ సమీపంలో అభిరామ్ తన కారులో ప్రయాణిస్తూ ఉండగా.. ఎదురుగ వస్తున్నా మరో కారు ఢీకొట్టడం తో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఇది చిన్న ప్రమాదమే అని.. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కొద్దీ రోజుల క్రితమే.. అభిరామ్ అన్న రానా మిహిక ల వివాహ వేడుకలు ఘనం గా జరిగిన సంగతి తెలిసిందే.యాక్సిడెంట్ రానా కుటుంబం లొ ఆందోళన నెలకొంది .పలువురు ఫోన్ల ద్వారా పరామర్శించారు .ప్రమాదంలో గాయాలు ఏమి కాలేదని వారు చెప్పారు |
![]() ![]() |
WRITE COMMENT
తాజా వార్తలు తాజా వార్తలు
|
స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 లక్షలు విరాళం |
|
సెప్టెంబరు 29 నుండి తిరుమలలో '' షోడశదిన సుందరకాండ దీక్ష '' |
|
బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ |
|
ఈనెల 23, 24 ముఖ్యమంత్రితిరుపతిపర్యటన |
సినిమా వార్తలు
|
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం |
|
అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ |
|
.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి |
|
సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ |
|
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ |