సింపుల్ గా నిహారిక నిశ్చితార్థం
Published by:Admin, Date:13-08-2020:11:43

ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ,జొన్నలగడ్డ చైతన్య నిశ్చితార్థ వేడుకలు హైదరాబాదులోనిహైటెక్స్  సమీపంలో గల హోటల్ లో ఎంగేజ్మెంట్ జరిగింది .ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు ,గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు కొద్దిమంది సమక్షంలోనే నిశ్చితార్థ వేడుకలు జరిగాయి .ఈ కార్యక్రమానికి మెగా హీరోలంతా హాజరయ్యారు .డిసెంబర్ లో పెళ్లి జరపాలని నాగబాబు నిర్ణయించారు .అప్పటికి కరోనా మహమ్మారి నిర్మూలన అయితే వైభవంగా హైదరాబాదులో పెళ్లి జరపాలని నిర్ణయించారు fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: