యామిని పైటిటిడి పోలీస్ కేసు
Published by:Admin, Date:14-08-2020:10:33

అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలుచేసిన బీజేపీ నేత( గతంలో టిడిపి లో ఉండేవారు )సాధినేని యామిని పై పోలీసు కేసు నమోదైంది.   ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు .దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపిసి సెక్షన్ 505(2), 500 కింద కేసు నమోదు చేశారు.2019 ఎన్నికల ముందు వరకు పార్టీ అధికార ప్రతినిధిగా టీడీపీలో యాక్టీవ్ రోల్ పోషించారు సాధినేని యామిని. ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో…ఆ తర్వాతి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 



fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: