అధిక ఫీజుల ఫిర్యాదు 5హాస్పిటల్స్ అనుమతి రద్దు
Published by:Admin, Date:26-08-2020:11:50

నిబంధనలకు విరుద్ధంగా కరోనా రోగుల  నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఈ మేరకు విజయవాడలోని 5 కోవిడ్ సెంటర్ల అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .ఇప్పటికే స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం నేపథ్యంలో రమేష్ హాస్పిటల్స్ అనుమతి రద్దు చేయగా తాజాగా 

డా లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఎనికేపాడులో  హోటల్ అక్షయ,ఇండో బ్రిటిష్ హాస్పిటల్ వారి బెంజ్ సర్కిల్ లో  హోటల్ ఐరా,ఎన్నారై హీలింగ్ హాండ్స్ మరియు ఆంధ్రా హాస్పటల్స్ వారి సన్ సిటీ, కృష్ణ మార్గ్ ల అనుమతి రద్దు చేశారు .రోగుల బంధువులు నుండి ఫిర్యాదు రావడంతో విచారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని చోట్ల కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు .fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: