ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ ఫోన్
Published by:Admin, Date:30-08-2020:08:11

తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భూమన ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే నిర్ణయం తీసుకోవడంపై హర్షం వెలిబుచ్చారు. నిత్యం ప్రజల మధ్యే వుంటూ కరోనా బారిన పడిన భూమన కరుణాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి  తెలిపారు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .



fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: