బాధితుడి జీవితాన్ని మార్చేసిన జగన్
Published by:Admin, Date:30-08-2020:11:07

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం లోని శిరోముండనంబాధితుడు శ్రీకాంత్ జీవితం మారిపోయింది .ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ,పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజు ,వైసీపీ నగర్ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు ఆదివారం శ్రీకాంత్ నివాసానికి వెళ్లి అతనిని పరామర్శించారు .ప్రభుత్వం నుండి లక్ష రూపాయల నగదు ,ఎమ్మెల్యే వ్యక్తిగతంగా మరొక 50వేలు ,సొంత ఇల్లు ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు .బాధితుడికి ,కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు .ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన లొ దళిత ,బలహీన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని చెప్పారు .ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని చెప్పారు .ఈ మేరకు అరెస్టైన సినీ నిర్మాత నూతన్ నాయుడు భార్య మధుప్రియ కు రెండు వారాలరిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించిందిfb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: