టాలీవుడ్ లొ డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు Published by:Admin, Date:31-08-2020:10:44 |
|
టాలీవుడ్ ఇండస్ట్రీపై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని ఆమె పేర్కొంది. దీనిపై తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. 2009 నుంచి టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందన్నారు. సుశాంత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నానని... అలాగే టాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టాలన్నారు. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని... తెలుగు ఇండస్ట్రీలో స్థైతం డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని మాధవీలత చెప్పింది |
![]() ![]() |
WRITE COMMENT
తాజా వార్తలు తాజా వార్తలు
|
స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 లక్షలు విరాళం |
|
సెప్టెంబరు 29 నుండి తిరుమలలో '' షోడశదిన సుందరకాండ దీక్ష '' |
|
బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ |
|
ఈనెల 23, 24 ముఖ్యమంత్రితిరుపతిపర్యటన |
సినిమా వార్తలు
|
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం |
|
అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ |
|
.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి |
|
సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ |
|
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ |