నయనతార మరోసారి మరోసారి మోస పోతుందా ?
Published by:Admin, Date:31-08-2020:11:21

సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికల్లొ ఒకరు గా కొనసాగుతున్న నయనతార  పెళ్లిపై మళ్లీ వాయిదా పడడం నయనతార కే మంచిదికాదని ఆమె అభిమానులు అంటున్నారు .ఇప్పటికే హీరో శింబు,ప్రభుదేవా తదితరులతో ప్రేమాయణం నడిపి కష్టాలు పడిన నయనతారప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ శివం తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.ఇప్పటికే దేశమంతా చుట్టి వచ్చారు.కరోనా  సమయములోనుకలిసే ఉన్నారు .ఈ నేపథ్యంలో ఇటీవల డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ ను పెళ్లిపై ప్రశ్నించగా అటువంటి ఆలోచన ఏమీ లేదని ప్రేమ బోర్ కొడితే పెళ్లి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి ఈ నేపథ్యంలో నయనతార మరోసారి మోస పోతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు .ప్రస్తుతం సినిమా కెరియర్ తో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం సముచితమని తమిళనాట ఆమె అభిమానులు అంటున్నారు



fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: