తిరుమలలో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అదనపు ఈవో
Published by:Admin, Date:12-09-2020:09:00

తిరుమలలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి శనివారం సాయంత్రం చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎం.రమేష్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు.

 

        ఎంబిసి ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, అన్నప్రసాద భవనం ఎదురుగా జరుగుతున్న నూతన పరకామణి భవనం పనులను తనిఖీ చేశారు. పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

 

         అదనపు ఈవో వెంట ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వర రావు, ఈఈ-1 శ్రీ జగన్మోహన్ రెడ్డి,  ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ మనోహర్ తదితరులు ఉన్నారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: