చిన జీయర్ స్వామికి టీటీడీ చైర్మన్ పరామర్శ
Published by:Admin, Date:13-09-2020:10:57

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్ లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి శ్రీ జీయర్ మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో శ్రీ సుబ్బారెడ్డి జీయర్ ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన మాతృమూర్తి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.                  



fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: