అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ Published by:Admin, Date:17-09-2020:05:25 |
|
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు అదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్, పుష్ప చిత్ర యూనిట్ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని వారు పోలీసులకు తెలిపారు.
ఇటీవల అల్లు అర్జున్ అదిలాబాద్ జిల్లాకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుంటాల జలపాత సందర్శనను ప్రభుత్వం నిలిపేసినా.. అల్లు అర్జున్, పుష్ప టీమ్ సభ్యులు అక్కడకు వెళ్లారని, అనుమతులు లేకుండా తిప్పేశ్వర్‌లో షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు. |
![]() ![]() |
WRITE COMMENT
తాజా వార్తలు తాజా వార్తలు
|
స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 లక్షలు విరాళం |
|
సెప్టెంబరు 29 నుండి తిరుమలలో '' షోడశదిన సుందరకాండ దీక్ష '' |
|
బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ |
|
ఈనెల 23, 24 ముఖ్యమంత్రితిరుపతిపర్యటన |
సినిమా వార్తలు
|
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం |
|
అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్ |
|
.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి |
|
సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ |
|
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ |