ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో ఆహ్వానం
Published by:Admin, Date:17-09-2020:07:06

ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజ‌రు కావాల‌ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం సాయంత్రం తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో వీరు ముఖ్య‌మంత్రిని క‌లిశారు. 

 

          ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవో ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందించారు.



fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: