స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 ల‌క్ష‌లు విరాళం
Published by:Admin, Date:27-09-2020:04:50

చిత్తూరు జిల్లా శ్రీసిటీ ఎండి  శ్రీ రవి సన్న రెడ్డి స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ అభివృద్ధికి రూ.25 ల‌క్ష‌లు విరాళంగా అందించారు .

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఆదివారం ఉద‌యం ఈ విరాళం చెక్ ను టీటీడీ ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి   అందచేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ధర్మ కర్తల మండలి సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి  పాల్గొన్నారు.fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: