ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ చిత్రం లో హీరోయిన్ ఎవరు ..?
Published by:Admin, Date:02-07-2020:09:21

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కించబోతున్న చిత్రం సంబంధించి జోరుగా కసరత్తు జరుగుతుంది .త్రిబుల్ ఆర్ చిత్రం పూర్తి అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రం చేయనున్నారు .ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే తీసుకోవాలని త్రివిక్రమ్ భావించారు .కానీ ఇప్పటికే వరుసగా అరవింద సమేత వీర రాఘవ ,అలా వైకుంఠపురం లోపూజా హెగ్డే నటించిన తాజాగా త్రివిక్రమ్ చిత్రం, ,అయినను పోయిరావలె హస్తిన,,కు టైటిల్ ప్రచారంలో ఉంది .ఈ చిత్రం నటించడం ద్వారా పూజా హెగ్డే త్రివిక్రమ్ తో మూడో సినిమా అవుతుంది .జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రష్మిక మందన పేరు పరిశీలించాలని కోరినట్లు సమాచారం .ఎన్టీఆర్ ఆర్ట్స్ ,హారిక హాసిని బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో ఎవరు హీరోయిన్ అనే సస్పెన్స్ నెలకొంది .


fb twittar linkedin google+ pinterest

WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: