కరోనా బారిన పడుతున్న సీరియల్స్ యాక్టర్స్
Published by:Admin, Date:02-07-2020:09:37

తెలుగు సీరియల్స్ షూటింగ్ లకుఅనుమతి ఇవ్వడంతో పలువురు కరోనా బారిన పడుతున్నారు. నా పేరు మీనాక్షి ప్రేమ్ నవ్య కరోనా బారిన భయపడినట్లు స్వయంగా అంగీకరించారు .తాను రాత్రంతా నిద్ర లేకుండా ఏడ్చాను అని తనవల్ల ఎందరికో కరోనా వచ్చి ఉంటుందేమోనని బాధపడినట్లు అంగీకరించారు .తర్వాత కోలుకొని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో సీరియల్స్ నటుల్లో చాలామంది కరోనా బారిన పడినట్లు తెలుగు బుల్లితెర నటుల లో ఆందోళన నెలకొంది ఈ మేరకు పలువురు కరోనా టెస్టులు చేయడానికి భయపడుతున్నట్లు సమాచారం


fb twittar linkedin google+ pinterest





WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: