అవకాశం రాకమీడియాపై పాయల్ చిరాకు
Published by:Admin, Date:05-07-2020:06:59

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించి వెంకీ మామ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ పాత్రలకు సైతం మెప్పించగల దని నిరూపించిన పాయల్ రాజ్ అవకాశాలు అంతంత మాత్రమే ఈ మేరకు ఇండియన్ టూ,పుష్ప చిత్రాలలో ఐటెం సాంగ్ చేయడానికి కమిట్ అయినట్లు జోరుగా ప్రచారం జరిగింది దీనిని పాయల్ రాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇలాంటి వార్తలు ఎలా వస్తాయి అని తనకు తెలియదని అదంతా వాస్తవం కాదన్నారు .ప్రస్తుతం పాయల్ కు అవకాశాలు అంతంత మాత్రమేనని టాలీవుడ్లో చర్చనీయాంశమైంది .ఎటువంటి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్న అవకాశం మాత్రం రావడం లేదు .దీనికి సంబంధించి కొత్త కమిట్మెంట్ లు ఉంటే తానే చెబుతానని ఊహాగానాలు ప్రచారం చేయవద్దని మీడియా ను కోరింది


fb twittar linkedin google+ pinterest


WRITE COMMENT

Name:
Phone/Email:
Comment: